Day: 19 April 2024
-

బక్కచిక్కుతున్న మూగజీవాలు…..?
నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్లా జిల్లా ప్రతినిధి. గోశాలలో గోవులు ‘బక్కచిక్కు’తున్నాయి. గడ్డిపెట్టి, కాపుకాచే వారు లేక ఆవులు ‘బొక్కలు’ తేలుతున్నాయి.నేటిభారతం క్షేత్రస్థాయిలో సేకరించిన వివరాల ప్రకారం రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలోని, సిరిసిల్లా పట్టణంలో పెద్ద బోనాలకు వెళ్ళె దారిలో, ఓ పెద్దమనిషి గోశాలను ఎర్పాటు చేశాడు.ఉద్దేశ్యం మంచిదే అయిన ఆచరణలో లోపాల వల్ల గోవులు బొక్కలు తెలుతున్నాయి.అ దారిన వెళ్ళే జంతు ప్రేమికులు ఆవులను చూడలేక వారికి…