Day: 10 May 2024
-

మోఢీ ఇస్తానన్న నల్ల డబ్బు ఏమైంది…?
* చప్పగా… మధ్యమధ్యలో కేసిఆర్ మార్కులతో సాగిన స్పీచ్ • తెలంగాణ జానపదాలతో,యూటుబ్ స్టార్ లతో అలరించిన కళబృందం. •టపాసులు, రంగుల పేపర్లు చల్లుతూ సంభరాలు చేసుకున్న పార్టి శ్రేణులు. • బండి సంజయ్యే టార్గేట్ గా కేసిఆర్ స్పీచ్. నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్లా జిల్లా ప్రతినిధి. మోఢీ అధికారంలోకి వస్తే అక్రమార్కులు విదేశాల్లో దాచుకున్న నల్ల డబ్బు తీసుకోచ్చి దేశ ప్రజలకు పంచుతానన్న మోఢీ,నల్ల డబ్బు పంచాడా…