Day: 24 May 2024
-

లక్షలు వెచ్చించే వారు…”లక్షణం”గా ఉంటారా.?
• ఏ లాభం లేనిదే ఎన్నికల్లో ఎందుకు ఓటుకు నోట్లు ఇస్తున్నట్లు…? • ‘గెలిచాక ‘ప్రజాసేవ చేయకుండా…పంచిన నోట్ల కోసమే పాకులాట! • అయినా తీరు మార్చుకొని నాయకులు..? ఆలోచించలేని ఓటర్లు…? • ఈ ‘తంతు’ ఇలాగే కొనసాగితే చట్టాలకు కొత్త నిర్వచనం మార్చక తప్పదేమో…? నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలో జూన్ 6 న జరిగే అర్భన్ బ్యాంక్ ఎన్నికల…