Day: 5 June 2024

  • స్పందించిన సెస్ అధికారులు…తొలగించిన విద్యుత్ తీగ.

    స్పందించిన సెస్ అధికారులు…తొలగించిన విద్యుత్ తీగ.

    నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. ఆదమరిచారా…. అంతేసంగతి….? అనే శీర్షికన “నేటిభారతం” ప్రచురించిన కథనానికి సిరిసిల్ల సెస్ అధికారులు స్పందించి ప్రమాదకరంగా, రోడ్డు కు అడ్డంగా ఉన్న విద్యుత్తు తీగను సెస్ అధికారుల మేరకు హెల్పర్ సతీష్ తొలగించారు. వెంటనే స్పందించిన సెస్ అధికారులకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

  • ఆదమరిచారా…. అంతేసంగతి….?

    ఆదమరిచారా…. అంతేసంగతి….?

    నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. అసలే వర్షాలు కురుస్తున్నాయి ఏమరపాటున ఏ విద్యుత్ తీగను తగిలిన ప్రమాదం జరగక మానదు. అలాంటిది ఏకంగా ట్రాన్ఫర్మ్ నుండి ఇంటిలోకి కనెక్షన్ ఇచ్చినా విద్యుత్ తెగ తెగి రోడ్డు కు అడ్డంగా వేలాడుతుంది. వివరలోకేలైతే,బోయవాడ పోచమ్మ గుడి వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్ నుండి ఓ ఇంటిలోకి విద్యుత్  కనెక్షన్ ఇవ్వడం జరిగింది. గత కొన్ని రోజుల నుండి అ ఇంటిలో…

error: Content is protected !!