Day: 15 June 2024

  • మందు బాబులకు బిగ్‌ అలర్ట్‌.

    మందు బాబులకు బిగ్‌ అలర్ట్‌.

    *x ఖాతా లో తెలిపిన పోలీస్ శాఖ. నేటి భారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. బహిరంగ ప్రదేశాల్లో మందు తాగుతున్నారా? అయితే ఇకపై మీరు జైలుకు వెళ్లాల్సిందే. విధులు మగించుకుని ఇంటికి వెళ్తూనో..! స్నేహితులతో సరదాగా మందు తాగుదామని అనుకుంటున్నారా..? అయితే జర జాగ్రత్త. ఇంట్లోనే లేదా బార్‌లోనే కూర్చుని మద్యం సేవించండి. అలాకాదని బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతూ పోలీసుల కంట పడ్డారో ఇక అంతే…

error: Content is protected !!