Day: 12 July 2024
-

అంగన్వాడి టీచర్ హఠాన్మరణం.
• అందుతుందో, అందదో తెలియని “ఎక్స్గ్రేషియా’ • నెరవేరని సమ్మె కాలం నాటి డిమాండ్స్. • నేటికీ పనికి తగిన వేతనం పొందని అంగన్వాడీలు. • వెట్టి చాకిరి చేస్తూ తనువు చాలిస్తున్న అంగన్వాడీలేoదరో. నేటి భారతం (ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభరాపేట మండల పరిధిలోని సముద్రాలు లింగాపూర్ గ్రామానికి చెందిన అంగన్వాడి టీచర్ శశిరేఖ బ్రెయిన్ స్ట్రోక్…