Day: 30 July 2024
-

“చలో హైదరాబాద్”
* పెన్షనర్స్, 398 స్పెషల్ టీచర్ల జేఏసీ సిరిసిల్ల. * హైదరాబాదులో జరిగే మౌన దీక్షకు తరలి వెళ్లిన రిటైర్డ్ ఉపాధ్యాయులు. నేటి భారతం (ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. స్పెషల్ టీచర్స్ నోషనల్ ఇంక్రిమెంట్స్ సాధనకై హైదరాబాదులో (చలో హైదరాబాద్)జరిగే మౌన దీక్షకు,పెన్షనర్ల, 398 స్పెషల్ టీచర్ల సిరిసిల్ల జేఏసీ ఆధ్వర్యంలో దాదాపు 25 మంది రిటైర్డ్ ఉపాధ్యాయులం సిరిసిల్ల నుండి బయలుదేరి వెళ్లారు. ఈ…