Day: 10 August 2024
-

ప్రజాధారణ లేక…. పశువులకు “పాక’గా…?
• కొత్త బస్సు స్టాప్ ను పట్టించుకోని పాలకులు • ‘మాకెందుకులే ” అని అంటి ముట్టనంటున్న ఆర్టీసీ సంస్థ అధికారులు. • ఏళ్ళు గా…… “ఎట్టికే ‘ నేటి భారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. సిరిసిల్ల పట్టణంలోని ప్రజలకు అనువైన రవాణా సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో, సిరిసిల్ల పట్టణంలోని సినారె కళామందిరం దగ్గరగా నాటి ప్రభుత్వ పాలకులు కొత్తగా, కొత్త బస్టాండ్ నిర్మాణం చేశారు.…