Day: 17 August 2024
-

డాక్టర్ మౌమిత కు న్యాయం చేయండి.
• పాలకుల నిర్లక్షమే మహిళలు, చిన్నారుల పై లైంగిక దాడులు, అత్యాచారాలు. • దర్యాప్తు వేగవంతం చేసి దోషులను వెంటనే శిక్షించాలి. • సిరిసిల్ల ప్రైవేట్ హాస్పిటల్ స్టాఫ్ అసోసియేషన్ డిమాండ్. నేటి భారతం( ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా, ప్రతినిధి. దుండగులచే అత్యాచారం గావించబడి, హత్యకు గురైన డాక్టర్ మౌమిత కు న్యాయం చేయాలని సిరిసిల్ల ప్రైవేట్ హాస్పిటల్ స్టాఫ్ అసోసియేషన్, రాజన్న సిరిసిల్ల జిల్లా, బాధ్యులు…