Day: 28 September 2024
-

విద్యార్థులకు బ్యాగ్స్, బుక్స్, జామెంట్రీ బాక్స్ పంపిణీ.
నేటి భారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. Sep 28, 2024. యూత్ ఫర్ సేవ, భరోసా స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో సిరిసిల్ల అర్బన్ చంద్రంపేట ఉన్నత పాఠశాలలో గురువారం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బ్యాగ్స్, బుక్స్, జామెంట్రీ బాక్స్, ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ఎన్.ఎమ్.ఎమ్.ఎస్ బుక్స్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి. ఎం శ్రీనివాస్ చేతులమీదుగా ఉచితంగా పంపిణిచేశారు.ఈ సందర్భంగా భరోసా స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపక…