Day: 10 November 2024
-

ఆదివారం పూట అక్రమ మట్టి త్రవ్వకాలు.
* వాహనాలను సీజ్ చేసిన తహసీల్దార్. “నేటి భారతం”(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. Nov 10, 2024. ఆదివారం సెలవు రోజున గుట్టు చప్పుడు కాకుండా వెంకటాపూర్ గ్రామ శివారులోని, ఒమోజయ ఆశ్రమం సమీపంలో ప్రభుత్వ భూమిలో అనుమతి లేకుండా అక్రమంగా మట్టిని త్రవ్వి, తరలిస్తున్న వాహనాలను ఎల్లారెడ్డి పేట తహసీల్దార్ బోయినీ రామచంద్రం సీజ్ చేశారు. సెలవు రోజుల్లో అధికారులు విధుల్లో వుండరని భావించిన అక్రమార్కులు,…