Day: 12 November 2024
-

ఎండకు ఎండుతున్నాయి .. వానకు నానుతున్నాయి….?
“నేటి భారతం”(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. Nov 12, 2024. ప్రభుత్వ పథకాలు వేగంగా ప్రజలకు చేరడానికి, ప్రజా సమస్యలను ప్రజల వద్దకే వెళ్ళి వినడానికి,క్షేత్రస్థాయి పరిశీలన చేయడానికి ప్రభుత్వ అధికారులకు, ప్రభుత్వం వాహనాలు కేటాయిస్తుంది.వాహనాలను వినియోగించుకున్న అధికారులు, వాటికీ ఏవైనా సమస్యలు వస్తే ప్రభుత్వానికి నివేదిక పంపి వాటిని బాగుచేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది.కాని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని R&B, I&PR, mro office, municipal…