Day: 14 November 2024
-

సిరిసిల్ల లో దంపతుల ఆత్మహత్య.
“నేటి భారతం”(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. Nov 14, 2024. కుటుంబంలో జరిగిన కలహాలతో సిరిసిల్లలో దంపతుల ఆత్మహత్య చేసుకున్నారు.సిరిసిల్ల శాంతినగర్ కు చెందిన ముదం వెంకటేశం(35),అతని భార్య వారి నర్సింగ్ కాలేజీ వద్ద ఉన్న వారి పొలం వద్ద ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. అయితే మొదట తన భార్యను కర్రతో బాదిన వెంకటేశం, తను మృతి చెందిందని తెలుసుకుని ఆత్మహత్య కు పాల్పడ్డట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు.ఇదిలా ఉండగా…