Day: 16 November 2025
-

కాంట్రాక్టర్లు కమిషన్ల కొరకే అ స్కూల్లు.
నవంబర్ 16/25 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. విద్యారంగంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరు ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరచడానికి కాదని,ఇంటిగ్రేటెడ్, ఇంటర్నేషనల్ స్కూల్ల పేరిట కాంట్రాక్టర్లు కమిషన్ల కొరకేనని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కే లక్ష్మీనారాయణ అన్నారు.తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ విస్తృత సమావేశం సిరిసిల్ల పట్టణంలోని…