Day: 16 February 2026
-

నన్ను ఏమైనా చేసుకోర్రి .
ఫిబ్రవరి 15/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. సిరిసిల్ల మున్సిపల్ సంస్థలో నేడు జరుగుతున్న ప్రమాణ స్వీకార కార్యక్రమంలో బుర్ర నారాయణ అసహనం వ్యక్తం చేశారు.13వ వార్డు కౌన్సిలర్ గా ఎన్నికైన బుర నారాయణ సీనియర్ కౌన్సిలర్ గా సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి ఆశించగా, నేడు ఆ పదవిని పద్మశాలి వర్గానికి చెందిన మరో వ్యక్తి కేటాయించడం తీవ్ర ఉధృతకు దారితీసింది. ఈ…