Day: 7 April 2026
-

కారు దిగబోతున్న పలువురు కౌన్సిలర్లు…!
ఏప్రిల్ 7/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిల్లో BRS కౌన్సిలర్స్ గా కొనసాగుతున్న పలువురు కౌన్సిలర్లు కారు దిగబోతున్నట్లు సమాచారం. వారంతా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో టచ్ లో ఉన్నట్లు పట్టణంలో చర్చ జరుగుతుంది.కౌన్సిలర్ ఎన్నికలు ముగిసిన తరువాత క్యాంపుకు వెళ్లి వచ్చిన తరువాత, BRS పార్టీలోని కీలక నాయకుని ప్రవర్తన, వ్యవహార తీరు పట్ల కారు దిగనున్న…