Day: 16 May 2026
-

కమిషన్ల కొరకు నాటారు…? కరెంటు కొరకు నరుకుతునారు….?
మే 16/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. కమిషన్ల కొరకు నాటారు సిరిసిల్ల మున్సిపాలిటీ వారు, వాటిని కరెంట్ పేరుతో నరుకుతున్నారు విద్యుత్ సంస్థ అధికారులని ప్రజలు పట్టణంలో చర్చించుకుంటున్నారు.అఖండం, భ్రమండం, అద్భుతం అంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ నుండి లహరి ఫంక్షన్ హల్ వరకు, అంబేద్కర్ చౌక్ నుండి రగుడు జంక్షన్ వరకు,అంబేద్కర్ చౌక్ నుండి పెద్దురు స్టేజి వరకు.…
-

సర్కార్ దవాఖానలో… సంపు నీళ్లు తాగిస్తున్నారు.
మే 16/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. సర్కార్ దవాఖానలో నాణ్యమైన వైద్యం అందించకున్న కనీసం స్వచ్ఛమైన నీరు అందించడంలో దవాఖాన అధికారులు మొద్దూ నిద్ర పోతున్నారు. మనిషికి జబ్బు చేస్తే స్వచ్ఛమైన నీరు త్రాగుమని సూచనలు చేసే వైద్యులు,రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రాంతీయ వైద్య శాలలో మాత్రం రోగులకు సంపూ నీరు తాగిస్తున్నారు.ప్రభుత్వం పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం, మందులు, వసతులు అందించడానికి నిధులు…