Day: 31 August 2026
-

మూఢనమ్మకాలను నమ్మి ప్రాణాలు కోల్పోవద్దు.
ఆగస్టు 31/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. మంత్రాలతో ఆరోగ్యాలను నయం చేస్తామంటూ, ప్రజలను నమ్మిస్తున్న వారినీ, వారు చెప్పే మూఢనమ్మకాలను నమ్మి ప్రజలు ప్రాణాలు కోల్పోవద్దని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే అన్నారు. సిరిసిల్ల పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్ ఉప్పల్ ప్రాంతానికి చెందిన బండారి లత తను అనారోగ్య సమస్యలతో…