Day: 4 October 2026
-

కోతులతో బెంబేలెత్తుతున్న గురుకుల విద్యార్థులు….!
*సోలార్ ఫెన్సింగ్ లేని పాఠశాలలు. *భయం గుప్పెట్లో గురుకుల విద్యార్థులు విద్యార్థులు. * కోతుల వచ్చాయంటే కరవడం తప్పని సరి. *పట్టించుకోని ప్రభుత్వాలు. అక్టోబర్ 04/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో, పోడు వ్యవసాయం పేరిట విచ్చలవిడిగా అడవులను నరకడం వల్ల మూగజీవాలకు ఆవాసంగా ఉన్న అడవులు అంతరించిపోవడంతో, మూగజీవాలు జన ఆవాసాల్లోకి వచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి.…