Day: 18 October 2023
-

కుల సంఘూలను దొరకు తాకట్టు పెట్టినట్లే…?
నేటిభారతం ( ప్రశ్నించడమే పరిష్కారం) : కుల సంఘూల పక్షాన డిక్లరేషన్ ఇవ్వడమంటే కుల సంఘూలను దొరకు తాకట్టు పెట్టినట్లేనని మున్నురుకాపు సంఘం జిల్లా నాయకులు అన్నారు. బుధవారం రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అ సంఘం నాయకులు మాట్లాడుతూ,జిల్లా కేంద్రంలో మొన్న జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో మున్నుకాపు సంఘం పక్షాన,సంఘం జిల్లా అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్ ఇచ్చిన…
-

నా పరిచయం.
మిత్రులందరికి నమస్కారం !నేను శంకర్ ఆకునూరి, రాజన్న సిరిసిల్లా జిల్లా, నేను కొంతమందికి తెలిసినా! ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తికి తెలియాలని భావిస్తున్నాను. నేను గత 2015 నుండీ ఇంద్రప్రభ,నవతెలంగాణ అను దిన పత్రికల్లో వివిధ హోదాలలో పని చేసి,నాకు సాధ్యమైనంత వరకు ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని,ప్రభుత్వం,అధికారులు ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేస్తే వారి భరతం పట్టాలని అనేక కథనాలు,వార్తలు రాసాను!కాని పూర్తి స్థాయిలో విషయాలను,వాస్తవాలను ప్రజల…
-

సిరిసిల్లా టిక్కెట్ పొన్నాల లక్ష్మయ్యకివ్వు…?
నేటిభారతం ( ప్రశ్నించడమే పరిష్కారం) : కేటిఆర్ కు మైనారిటిలు,బి.సిల పై అంత ప్రేముంటే సిరిసిల్లా నియోజకవర్గం బిఆర్ ఎస్ ఎమ్మేల్యే టిక్కెట్ పొన్నాల లక్ష్యయ్యకివ్వాలని రాజన్న సిరిసిల్లా జిల్లా కాంగ్రెస్ పార్టి జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్ పాష అన్నారు. బుధవారం రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ, మొన్నటి సిరిసిల్లా బిఆర్ ఎస్ సభలో జిల్లా…