Day: 23 October 2023
-

సిరిసిల్లా పద్మశాలిలా పయనమెటు……???
• బిజెపి పద్మశాలిలకు సముచిత స్థానం కల్పిస్తుందన్న నమ్మకం పై నీళ్ళు చల్లిన అదిష్టానం. • ప్రధాన పార్టిల టికెట్ల ఖరారుతో సిరిసిల్లా పట్టణంలో మారుతున్న రాజకీయాలు. • బిజెపి సిరిసిల్లా టికెట్ ఆశించి భంగపడ్డ ‘లగిశెట్టి’ పయనమెటు..? • రాబోవు ఎన్నికల్లో ‘పద్మశాలిలా” ఆత్మగౌరవం నిలబడేనా??? నేటి భారతం ( ప్రశ్నించడమే-పరిష్కారం) : ఆస్ట్రేలియా స్పీన్ దిగ్గజం షేన్ వార్న్ వేసిన బంతి గింగిరాలు తిరిగినట్టు రాజన్న సిరిసిల్లా…