Day: 25 October 2023
-

ఈ అధికారులకు ఎన్నికల కోడ్ వర్తించదా…?
* ఏకదిటిగా 6 ఎళ్ళు ఒకే స్థానంలో ఉద్యోగం. * పైగా అధనపు బాధ్యతలు అప్పగింత. * ఎన్నికల నియమావళికి విరుద్దంగా విధులు ఎలా సాధ్యం. నేటి భారతం ( ప్రశ్నించడమే పరిష్కారం) : రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలోని సిరిసిల్లా మున్సిపాలిటిలో 6 ఎళ్ళ నుండి ఏకదిటిగా విధులు నిర్వహిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులకు ఎన్నికల కోడ్ వర్తించదా..? అని కాంగ్రేస్ పార్టి పట్టణ అధ్యక్షులు చొప్పందడి ప్రకాష్…