Day: 26 October 2023
-

కమీషన్ల కక్కూర్తి వల్లే మేడిగడ్డ కుంగింది.
• ప్రపంచంలోనే అద్బుత కట్టడాలంటూ డంబాబు కొట్టిన కేసిఆర్ ,హరీష్ రావు,కేటిఆర్ లు. • మున్నాళ్ళకే ఎందుకు కుంగిందని ప్రశ్న…? • కేసిఆర్ ,కేటిఆర్ లను జెైలుకు పంపడం ఖాయమన్న బండి సంజయ్ ,అదిష్టానం ఏక్కడున్నారు…? • కమీషన్ల కక్కూర్తి వల్లే కుంగిందని ద్వజం. నేటి భారతం( ప్రశ్నించడమే పరిష్కారం): కేవలం కమీషన్ల కక్కూర్తి వల్లే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిదని రాజన్న సిరిసిల్లా జిల్లా కాంగ్రెస్ పార్టి సిరిసిల్లా నియోజకవర్గ…