Day: 3 November 2023
-

మాదిగల విశ్వరూపం చూపెడదాం…!
• ఎస్సి వర్గీకరణతొనే మాదిగ,మాదిగ ఉపకులాలకు రాజ్యాంగ ఫలాలు. • లోకూర్, జస్టీస్ ఉషామెహ్ర,జస్టీస్ రాజచంద్రరాజు కమిషన్ లు వర్గీకరణతోనే మాదిగలకు న్యాయం అని తెలిపాయి. • అతి త్వరలో సుప్రీంలో వర్గీకరణ పై చర్చ. నేటిభారతం (ప్రశ్నించడమే పరిష్కారం) : మాదిగ,మాదిగ ఉపకులాల విశ్వరూపం చూపెడదామని ఎమ్మార్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు.శుక్రవారం రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలో ని అంబేడ్కర్ నగర్ లోని మాదిగ సంక్షేమ సంఘంలో …
-

అభ్యర్థుల ఎన్నికల ప్రచార ఖర్చులు కచ్చితంగా నమోదు చేయాలి.
* రాజన్న సిరిసిల్ల ఎన్నికల వ్యయ పరిశీలకులు మణిగండసామి. *ఎన్నికల వ్యయాలకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులైన మొబైల్ నెంబర్ 8977124147 కు తెలియజేయండి. నేటి భారతం ( ప్రశ్నించడమే పరిష్కారం) : జిల్లాలోని శాసనసభ నియోజకవర్గాల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎన్నికల ప్రచార ఖర్చుల వివరాలను పరిశీలన బృందాలు కచ్చితంగా నమోదు చేయాలని రాజన్న సిరిసిల్ల ఎన్నికల వ్యయ పరిశీలకులు మణిగండసామి అన్నారు. శుక్రవారం ఉదయం సిరిసిల్ల పట్టణంలోని…
-

70 యేళ్ళలో ఒక్క బి.సి ఎమ్మేల్యే కాలేదు….?
• సిరిసిల్లా నియోజక వర్గ ప్రజలకు తెలివి,ధైర్యం లేదా..? • సిరిసిల్లా నియోజకవర్గం కేవలం రెడ్డి,రావులకేనా.? • నేను గెలిస్తే మీరందరు ఎమ్మేల్యే నే! నేటిభారతం( ప్రశ్నించడమే పరిష్కారం) : దేశ స్వాతంత్ర్యం వచ్చిన 70 ఎళ్ళలో ఎనాడు సిరిసిల్లా నియోజకవర్గంలో ఒక్క బి.సి నాయకుడు ఏమ్మేల్యే కాలేదని లగిశేట్టి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం సిరిసిల్లా ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ,గత 10…