Day: 17 November 2023
-
బస్సులు వత్తలేవని…బండి నడపడం నేర్చుకుంది.
నేటి భారతం( ప్రశ్నించడమే పరిష్కారం): అభివృద్ది చెందిన నగరాలలో ఆడపిల్లలు స్కూటిలు,ఎక్సేల్లు నడపడం చూస్తున్నాం.కాని,రాజన్న సిరిసిల్లా జిల్లా తంగళ్ళపల్లి మండల గ్రామమైన బాలమల్లుపల్లెకు చెందిన అమ్మాయి, మగవాళ్ళు నడిపే ద్విచక్రవాహనాన్ని దైర్యంగా,అచ్చం అబ్బాయిల మాదిగానే ఠీవిగా నడుపుతూ ‘నేటి భారతం’ రిపోర్టర్ కు తారసపడింది.అ అమ్మాయిని అభినందిచి, వివరాలు తెసుకొనగా,తన పేరు రమ్య అని, బొడ్డు సురేందర్ రెడ్డి,రేవతి ల కూతురునని,బి.కాం సెకండ్ ఇయర్ చదువుతున్నానని,తన చెల్లి 8 వ…