Day: 9 April 2024

  • రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రేస్ తోనే సాధ్యం.

    రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రేస్ తోనే సాధ్యం.

    • పిట్టల భూమేశ్  సినియర్ న్యాయవాది. నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్లా జిల్లా ప్రతినిధి. రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ తోనే సాధ్యమని బిఎస్పి మాజీ రాష్ట్ర కార్యదర్శి  పిట్టల భూమేష్ అన్నారు.మంగళవారం సిరిసిల్లా ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ,గత నెలలో  తామందరం బిఏస్పి పార్టికి రాజీనామ చేయడం అందరికి తెలిసిందేనన్నారు.భవిష్యత్ కార్యచరణలో భాగంగా, ప్రజల విశ్వాసం చూరగొన్న పార్టిలో ,ప్రజలకు సేవలందించాలని భావిచామని…

error: Content is protected !!