Day: 29 May 2024
-

జిల్లా ప్రభుత్వ వైద్యశాల సేవలు వినియోగించుకోవాలి.
నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా వైద్యశాల సేవలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు ఎస్పీ డి. చంద్రయ్య తెలిపారు.బుధవారం, తన ఆరోగ్య సమస్యల పరిష్కారానికై వైద్యుల సలహాలను తీసుకోవడానికి, తగు పరీక్షలు చేసుకోవడానికి జిల్లా వైద్యశాలకు వచ్చారు .వైద్యుల సూచనల మేరకు జిల్లా ఆసుపత్రి లోని వైద్యపరీక్షలు చేయించుకున్నారు. సామాన్య పౌరునిల జిల్లా అదనపు…