Day: 12 August 2024
-

ఎమ్మార్పిస్ పోరాట ఫలితమే ఎస్సి “వర్గీకరణ’
• 30ఏళ్ల సుదీర్ఘ పోరాటం ఫలించింది. • సహకరించిన అందరికి ఉద్యమ వందనాలు. నేటి భారతం( ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా, ప్రతినిధి. ఎమ్మార్పిస్ సుదీర్ఘ (30 ఏళ్ల )పోరాట ఫలితమే ఎస్సి “వర్గీకరణ’ అని ఎమ్మార్పీఎస్ జిల్లా కానాపురం లక్ష్మణ్ అన్నారు. సోమవారం సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా కానాపురం లక్ష్మణ్ మాట్లాడుతూ!పోరాటంలో…