Day: 26 August 2024
-

కౌన్సిలింగ్ కు కన్విన్స్ అయ్యేరా?
* కౌన్సిలింగ్ కు కన్విన్స్ అయ్యేరా? * యువకుల పంతా మారేనా…? * ఈసారైనా వినాయక నవరాత్రి ఉత్సవాలు పద్ధతిగా జరిగే నా…? నేటి భారతం (ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. సిరిసిల్ల పట్టణంలో వినాయక మండపాలు ఏర్పాటు చేసి, వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహించే వారికీ,రేపు (మంగళవారం )సిరిసిల్ల పట్టణంలో ని కళ్యాణ లక్ష్మి గార్డెన్ లో, సిరిసిల్ల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉ…