Day: 16 September 2024
-

నిర్ణీత సమయానికి విగ్రహాలను తరలించాలి.
• భక్తిశ్రద్ధలతో నిమజ్జనం వైభవంగా చేపట్టాలి. • సిరిసిల్ల మానేరు తీరంలో నిమజ్జన వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ. నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం ): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. నిర్ణీత సమయానికి వినాయక విగ్రహాలను తరలించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. ఈ నెల 17న (మంగళవారం) జిల్లా కేంద్రంలో నిర్వహించే గణపతి నిమజ్జనానికి ఏర్పాట్లను నేడు…