Day: 4 October 2024

  • ప్రైజ్ మనీ ప్రకటనల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

    ప్రైజ్ మనీ ప్రకటనల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

    నేటి భారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. Oct 04, 2024. పండుగల సందర్భంగా చీటీలు, ప్రైజ్ మనీ, బహమతుల పేర్లతో పెట్టె ప్రకటనల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎవరు  మోసపోవద్దని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు.జిల్లా లోని చందుర్తి మండల కేంద్రం,తిమ్మాపూర్ గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా “దుర్గమ్మ విగ్రహాల” వద్ద లక్కీ డ్రా లు నిర్వహిస్తున్న నిర్వహకులపై కేసు నమోదు…

error: Content is protected !!