Day: 16 October 2024
-

స్పందించిన సిరిసిల్ల మున్సిపల్ కమీషనర్.
నేటి భారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. Oct 16, 2024. ఇదండి..సిరిసిల్ల మునిసిపల్ పారిశుధ్యం…? శీర్షిక తో “నేటిభారతం’వెలువరించిన కథనానికి సిరిసిల్ల మున్సిపల్ కమీషనర్ స్పందించారు.సిరిసిల్ల పాత బైపాస్ పై కుళ్ళి పోతున్న కుక్క కాళేబరాన్ని నిన్నటి రోజు సాయంత్రమే మునిసిపల్ సిబ్బంది తొలగించారు. సమస్య కు వెంటనే స్పందించి ప్రజలకు దుర్గంధం రాకుండా చేయించిన మున్సిపల్ కమీషనర్ కు ప్రజలతో పాటు నేటిభారతం కృతజ్ఞతలు తెలిపింది.
-

“మెప్మా” కు మసంటుకొంటోంది…?
• అనధికారా సంఘాలకు 10లక్ష ల రుణాలు. • క్లస్టర్ పరిధి దాటి అనధికారా సంఘాలకు లోన్ లు మంజూరి అయ్యేలా సంతకాలు చేస్తున్న మెప్మా సి. ఓ లు…,? • hdfc బ్యాంక్ సేల్స్ ఆఫిసర్ కు తెలిసి జరుగుతున్న తంతు పై అనుమానాలెన్నో…? • ఛైర్పర్సన్ కు తెలిసిన మౌనమెందుకు…? నేటి భారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. Oct 16, 2024. పట్టణంలో ఆర్థికంగా…