Day: 25 October 2024

  • బాంబులకే భయపడలేదు గీ సుతిల్ బాంబులకు భయపడతానా…..?

    బాంబులకే భయపడలేదు గీ సుతిల్ బాంబులకు భయపడతానా…..?

    “నేటి భారతం'(ప్రశ్నించడమే పరిష్కారం):  రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.  Oct 25, 2024. వర్జినల్ బాంబులకే భయపడలేదు, గీ సుతిల్ బాంబులకు భయపడ తానా.? అని సిరిసిల్ల ఎం.ఎల్. ఏ కేటీర్ అన్నారు. శుక్రవారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పద్మనాయక కళ్యాణం మండపం లో  తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో  విద్యుత్ వినియోగదారుల సమస్యల పై బహిరంగ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమా నికి హాజరైన కేటీర్,…

error: Content is protected !!