Day: 1 November 2024
-

హ్యాండ్ బాల్ పోటీలకు రైసింగ్ అకాడమీ క్రీడాకారిణి ఎంపిక.
నేటి భారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. Nov 01, 2024. రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ హ్యాండ్ బాల్ పోటీలకు రైసింగ్ అకాడమీ క్రీడాకారిణి ఎంపికైనట్లు శ్రీ కృష్ణ వేణి టాలెంట్ స్కూల్ ప్రిన్సిపాల్ పల్లె రాజు రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా రాజు రెడ్డి మాట్లాడుతూ! గత నెల 29న కరీంనగర్ ఉమ్మడి జిల్లా స్థాయి సబ్ జూనియర్ గర్ల్స్, హ్యాండ్ బాల్ పోటీ లు కొత్తపల్లి…