Day: 15 November 2024
-

“అపోలో” ఫార్మసీలో గడువు ముగిసిన ఓఆర్ఎస్ పాకెట్.
• పాలకులకు పట్టని “ప్రజారోగ్యం” • సిస్టమ్ లో గడువు ఉండి, ఓఆర్ఎస్ పాకెట్ పై గడువు ముగిసిన వైనం. • జిల్లా లో కనిపించని డ్రగ్ ఇన్స్పెక్టర్. • తనిఖీ లు లేకపోవడంవల్లే రెచ్చి పోతున్న “మెడికల్ మాఫియా” నేటి భారతం / జగిత్యాల : Nov 15, 2024. ప్రజలకు సేవ చేస్తానని ఓట్లు వేయించుకుని, గెలిచి, గద్దెనెక్కాక ప్రజలను, ప్రజారోగ్యాని గాలికి వదిలేసినా పాలకులు. పాలకుల…