Day: 23 November 2024
-

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి.
“నేటి భారతం”(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. Nov 23, 2024. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయని రాజన్న సిరిసిల్ల జిల్లా సంక్షేమ అధికారి పి. లక్ష్మీరాజం అన్నారు.అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని జిల్లాలోని దివ్యాంగులకు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో క్రీడా పోటీలు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని జిల్లా సంక్షేమ ఆధికారి ,జ్యోతి ప్రజ్వలన చేసి ఆటల పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ ఆధికారి…