Day: 17 December 2025

  • మీరు గెలిచింది కేవలం 171 ఓట్లతో మాత్రమే.?

    మీరు గెలిచింది కేవలం 171 ఓట్లతో మాత్రమే.?

    డిసెంబర్ 17/25 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. కేటీఆర్ కూడా గెలిచింది కేవలం 171 ఓట్లతో మాత్రమేనన్న విషయాన్నీ మర్చిపోవద్దని కాంగ్రెస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు కాముని వనిత అన్నారు.ఆది వారం  సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల నియోజకవర్గంలో సర్పంచ్ ల ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్,  విప్ ఆది శీను గురించి మాట్లాడిన మాటలకూ కాముని వనిత తన కార్యాలయంలో  ఏర్పాటు…

error: Content is protected !!