మీరు గెలిచింది కేవలం 171 ఓట్లతో మాత్రమే.?

Published by

on

డిసెంబర్ 17/25 : నేటి భారతం.

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.

కేటీఆర్ కూడా గెలిచింది కేవలం 171 ఓట్లతో మాత్రమేనన్న విషయాన్నీ మర్చిపోవద్దని కాంగ్రెస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు కాముని వనిత అన్నారు.ఆది వారం  సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల నియోజకవర్గంలో సర్పంచ్ ల ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్,  విప్ ఆది శీను గురించి మాట్లాడిన మాటలకూ కాముని వనిత తన కార్యాలయంలో  ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ,నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ పెద్ద మెజారిటీ తో ఎం గెలవలేదని అంటున్న కేటీఆర్, మా నాయకుడు కే కే పై  మీరు గెలిచింది కేవలం 171 ఓట్లు మాత్రమేనని గుర్తు చేశారు.ఆది శీనన్న ప్రజల మనిషని,ప్రజల మద్యే ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరించేవాడని,మీలాగా అబద్దపు మాటలతో గెలవలేదని తెలిపారు.మీరు మాట తప్పిన సిరిసిల్ల నియోజకవర్గం ఎమ్మెల్యే అని పేర్కొన్నారు.

Leave a Reply

December 2025
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
293031  
error: Content is protected !!

Discover more from నేటి భారతం - ప్రశ్నించడమే పరిష్కారం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading