తెలంగాణ ప్రాసిక్యూషన్ డైరెక్టర్ కు సన్మానం.

Published by

on

ఏప్రిల్ 25/26 : నేటి భారతం.

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.

 ⁠తెలంగాణ ప్రాసిక్యూషన్ డైరెక్టర్ సాంబశివ రెడ్డి ని సిరిసిల్ల జిల్లా ప్రాసిక్యూటర్లు శనివారం కరీంనగర్‌లో మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి స్మారక చిహ్నం అందజేశారు.అనంతరం ప్రాసిక్యూషన్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై  వారు చర్చించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో సిరిసిల్ల పబ్లిక్ ప్రాసిక్యూటర్లు లక్ష్మీప్రసాద్, సతీష్, సందీప్, విక్రాంత్, శ్రీనివాస్, రజనీకాంత్ పాల్గొన్నారు.

Leave a Reply

April 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  
error: Content is protected !!

Discover more from నేటి భారతం - ప్రశ్నించడమే పరిష్కారం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading