Day: 19 December 2025
-

ఈనెల 24న ప్రభుత్వ పెన్షనర్ల నిరాహార దీక్ష.
డిసెంబర్ 19/25 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. డిసెంబర్ 24న ప్రభుత్వ పెన్షనర్ల నిరాహార దీక్ష నిర్వహించనున్నట్లు రిటైర్ ఎంప్లాయస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు మల్లారపు పురుషోత్తం తెలిపారు.ఈ సందర్బంగా సిరిసిల్ల లో ఏర్పాటు చేసినసన్నాహ సమావేశంలో ఆయన మాట్లాడుతూ,2024 నుండి నేటి వరకు 21 మాసములు గడిచిన, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వము నుండి ఏలాంటి బకాయిలు చెల్లించలేదన్నారు.ప్రభుత్వ ఉదాసినత…