Day: 23 December 2025

  • విద్యుత్ స్థంబాల ఏర్పాటుకు పరిశీలన.

    విద్యుత్ స్థంబాల ఏర్పాటుకు పరిశీలన.

    డిసెంబర్ 23/25 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. పాత విద్యుత్ స్థంబాలతో  విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతున్న  ప్రాంతాలను ఈరోజు సిరిసిల్ల సెస్ టౌన్-2 డైరెక్టర్ దార్నం లక్ష్మినారాయణ,అధికారులు పరిశీలించారు.సెస్ అభివృధిలో భాగంగా సిరిసిల్ల అంబేద్కర్ నగర్ లో  తుప్పు పట్టినా, చిన్నవైనా విద్యుత్ స్థంబాలను గుర్తుంచి, వాటిని తొలగించే ప్రక్రియ మొదలు పెట్టారు. ఈ కార్యక్రమం లో 15 వ వార్డ్ మాజీ కౌన్సిలర్…

error: Content is protected !!