విద్యుత్ స్థంబాల ఏర్పాటుకు పరిశీలన.

Published by

on

డిసెంబర్ 23/25 : నేటి భారతం.

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.

పాత విద్యుత్ స్థంబాలతో  విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతున్న  ప్రాంతాలను ఈరోజు సిరిసిల్ల సెస్ టౌన్-2 డైరెక్టర్ దార్నం లక్ష్మినారాయణ,అధికారులు పరిశీలించారు.సెస్ అభివృధిలో భాగంగా సిరిసిల్ల అంబేద్కర్ నగర్ లో  తుప్పు పట్టినా, చిన్నవైనా విద్యుత్ స్థంబాలను గుర్తుంచి, వాటిని తొలగించే ప్రక్రియ మొదలు పెట్టారు. ఈ కార్యక్రమం లో 15 వ వార్డ్ మాజీ కౌన్సిలర్ విజయ నిర్మల,ఆకునూరి బాలరాజు,డీ.ఈ శ్రీనివాస్, ఏ.డి రఘునాథ్, ఏ.ఈ స్రవంతి, లైన్ మెన్ రవి, హెల్పర్ అనిల్ పాల్గొన్నారు.

Leave a Reply

December 2025
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
293031  
error: Content is protected !!

Discover more from నేటి భారతం - ప్రశ్నించడమే పరిష్కారం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading