Day: 20 December 2025

  • కంచు కోటలు బద్దలవుతున్నాయి….?

    కంచు కోటలు బద్దలవుతున్నాయి….?

    డిసెంబర్ 20/25 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. కల్లోల ప్రాంతాలైన కోనరావుపేట, ఎల్లారెడ్డి పేట, వీరన్నపల్లి, చందుర్తి మండలాలల్లో కంచుకోటలు బద్ధలవుతున్నాయి.ఆయుధాన్ని చేతిన పట్టి అన్నలు దొరలను తరిమితే,ఓటు అనే ఆయుధంతో ప్రజాస్వామ్య పద్ధతిలో  దొరల కంచుకోటలను బద్దలు కొట్టారు నేటి యువత.మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కోనరావుపేట మండలంలోని నాగారం, మల్కాపేటలో  దొరలను, దొర మద్దతును కాదని బి.సిలను గెలిపించి బి.సి లకు సర్పంచ్…

error: Content is protected !!