Day: 24 December 2025

  • MLC ల ఇళ్ల ముందు ధర్నా నిర్వహిద్దాం.

    MLC ల ఇళ్ల ముందు ధర్నా నిర్వహిద్దాం.

    డిసెంబర్ 24/25 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. ఉద్యోగుల, ఉపాధ్యాయుల ఓట్లతో  గెలిచిన MLC లు ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యల పట్ల స్పందించి, రిటైర్మెంట్ ఉద్యోగుల సమస్యలు పరిస్కరించని పక్షంలో వారి ఇళ్ల ముందు ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు పురుషోత్తం అన్నారు.తెలంగాణ ప్రభుత్వ పెన్షన్ దారుల సంయుక్త కార్యచరణ సమితి పిలుపు మేరకు సిరిసిల్ల జిల్లా…

error: Content is protected !!