Day: 13 February 2026
-

స్పందించిన అధికారులు.
ఫిబ్రవరి 13/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. బకెట్లో చాయ్…? శీర్షికన ‘నేటి భారతం’లో ప్రచురించిన వార్తకు అధికారులు స్పందించారు. మీడియా ప్రతినిధులకు అందించే టి ని ఫ్లాస్క్ లో తెచ్చి అందించారు.
-

బకెట్లో చాయ్…?
• ఏర్పాట్లపై అసహనం వ్యక్తం చేసిన విలేకరులు. • కౌంటింగ్ కేంద్రం వద్ద నిరసన. ఫిబ్రవరి 13/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. సిరిసిల్లలోని సినారె కళామందిర్ వద్ద మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్న సౌకర్యాల పట్ల విలేకరులు అసహన వ్యక్తం చేశారు. మున్సిపల్ వారు ఏర్పాటుచేసిన చాయ్, టిఫిన్ అన్ని నాసిరకంగా ఉన్నాయని అన్నారు. తాగే టి ని బకెట్…