• ఏర్పాట్లపై అసహనం వ్యక్తం చేసిన విలేకరులు.
• కౌంటింగ్ కేంద్రం వద్ద నిరసన.
ఫిబ్రవరి 13/26 : నేటి భారతం.
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
సిరిసిల్లలోని సినారె కళామందిర్ వద్ద మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్న సౌకర్యాల పట్ల విలేకరులు అసహన వ్యక్తం చేశారు. మున్సిపల్ వారు ఏర్పాటుచేసిన చాయ్, టిఫిన్ అన్ని నాసిరకంగా ఉన్నాయని అన్నారు. తాగే టి ని బకెట్ లో పోసుకొని సప్లై చేయడం అభ్యంతరకరం అని అన్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో ఉన్న సౌకర్యాలకు, ఇప్పుడున్న సౌకర్యాలకు పోలికే లేదని తెలిపారు.











Leave a Reply