Day: 15 February 2026
-

స్వామి భక్తికే సానుకూల మా(లం )….?
ఫిబ్రవరి 14/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. సిరిసిల్ల మున్సిపల్ ఛైర్పర్సన్ ‘చైర్ ‘ స్వామి భక్తికే సానుకూలం..! గా ఉన్నట్లు కీలక సమాచారం. ఛైర్పర్సన్ పదవికి 4 అభ్యర్థులు జిందం కళ, దార్నం అరుణ, మంచె రేణుక, గుండ్లపెల్లి నీరజ లు పోటీ పడగా, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అందరితో గంటల తరబడి చర్చలు జరిపినట్లు సమాచారం.ఎప్పటిలాగే ‘స్వామి భక్తే ‘ సఫలమైనట్లు…