ఫిబ్రవరి 14/26 : నేటి భారతం.
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
సిరిసిల్ల మున్సిపల్ ఛైర్పర్సన్ ‘చైర్ ‘ స్వామి భక్తికే సానుకూలం..! గా ఉన్నట్లు కీలక సమాచారం. ఛైర్పర్సన్ పదవికి 4 అభ్యర్థులు జిందం కళ, దార్నం అరుణ, మంచె రేణుక, గుండ్లపెల్లి నీరజ లు పోటీ పడగా, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అందరితో గంటల తరబడి చర్చలు జరిపినట్లు సమాచారం.ఎప్పటిలాగే ‘స్వామి భక్తే ‘ సఫలమైనట్లు చర్చల సారాంశంగా తెలిసింది.రేపు జరిగే ఛైర్పర్సన్ ఎన్నికలో మరేదైనా అద్భుతం జరిగితే తప్ప చైర్ మారదని విశ్వాసనియా సమాచారం.చూద్దాం అదృష్టం ఎవరిని వరిస్తుందో.











Leave a Reply