Day: 28 February 2026
-

పలు అభివృద్ధి కార్యక్రమాలకు 53 లక్షలు.
ఫిబ్రవరి 27/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. సిరిసిల్ల మున్సిపల్ పట్టణ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు 53 లక్షలు కేటాయించింది.అన్నారు.శనివారం సిరిసిల్ల మున్సిపల్ లో చైర్పర్సన్ జిందం కళ అధ్యక్షతన జరిగిన సాధారణ సమావేశంలో కౌన్సిల్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు 53 లక్షలు మంజూరికి ఆమోదం తెలిపింది.విద్యానగర్, నెహ్రు నగర్ లోని వైకుంఠదామాలలో దహన సంస్కారాలను 101/-లకేనిర్వహించడానికి16.80లక్షలు,వార్డుల వారీగా స్పెషల్ సానిటేషన్ డ్రైవ్ నిర్వహించడానికి…
-

పారిశుద్యం దారుణంగా ఉంది.
ఫిబ్రవరి 27/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. మా 15వ వార్డ్ లో పారిశుద్యం దారుణంగా ఉందనీ అ వార్డ్ కౌన్సిలర్ కూర భూలక్ష్మి అన్నారు.శనివారం సిరిసిల్ల మున్సిపల్ లో జరిగిన సాధారణ సమావేశంలో కూర భాగ్య లక్ష్మి మాట్లాడుతూ, తన వార్డులో పారిశుద్ధ్యం సరిగా లేదని అన్నారు. వీధులు ఊడుచేవాళ్లు, డ్రైనేజీ శుభ్రం చేసే వాళ్ళు లేరని తెలిపారు.మా వార్డ్ ను ఆనుకొని ఉన్న…