

ఫిబ్రవరి 27/26 : నేటి భారతం.
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
మా 15వ వార్డ్ లో పారిశుద్యం దారుణంగా ఉందనీ అ వార్డ్ కౌన్సిలర్ కూర భూలక్ష్మి అన్నారు.శనివారం సిరిసిల్ల మున్సిపల్ లో జరిగిన సాధారణ సమావేశంలో కూర భాగ్య లక్ష్మి మాట్లాడుతూ, తన వార్డులో పారిశుద్ధ్యం సరిగా లేదని అన్నారు. వీధులు ఊడుచేవాళ్లు, డ్రైనేజీ శుభ్రం చేసే వాళ్ళు లేరని తెలిపారు.మా వార్డ్ ను ఆనుకొని ఉన్న పెద్ద కాల్వ అత్యంత దారుణంగా ఉందని, దుర్గంధం వెదజల్లుతుందని వెంటనే వార్డ్ లో ఉన్న ప్రధాన సమస్యల పై కమీషనర్ స్పందించాలని కోరారు.
కౌన్సిలర్స్ కామెంట్స్ :
* పెద్ద పెద్ద షోరూం, బట్టల షాప్ ల భవనాల నిర్మాణం డొమెస్టిక్ పర్మిషన్ తీసుకొని షాపింగ్ మాల్ నడపడం ఏంటి..?
* శానిటేషన్ కుప్ప కూలిపోయింది. కౌన్సిలర్ బూర్ర నారాయణ.
* కలెక్టరేట్ చుట్టూ మన మున్సిపల్ సిబ్బంది ఉండటం ఏంటి…?
16 వార్డ్ కౌన్సిలర్ గుడ్ల శ్రీనివాస్.
*శ్రీనగర్ కాలనిలో కనీస పారిశుధ్య o లేదు.
2వార్డ్ కౌన్సిలర్ వేముల రాములు.
*46 మంది obsent ఉన్నారు.
పూర్తి స్థాయి charge ఇవ్వలేదు.
ఇంచార్జ్ సానిటరీ ఇన్స్పెక్టర్ కిరణ్.











Leave a Reply